Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 19 · verse 8

John 19:8 in Telugu

పిలాతు ఆ మాట విని మరి యెక్కువగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి

Pilaatu aa maata vini mari yekkuvagaa bhayapadi, tirigi adhikaaramandiramulo praveshinchi

John 19:8 in English

King James Version (KJV)
When Pilate therefore heard that saying, he was the more afraid;
World English Bible (WEB)
When therefore Pilate heard this saying, he was more afraid.
American Standard Version (ASV)
When Pilate therefore heard this saying, he was the more afraid;
Bible in Basic English (BBE)
When this saying came to Pilate's ears his fear became greater;
Darby Translation (DBY)
When Pilate therefore heard this word, he was the rather afraid,
Webster's Bible (WBS)
When Pilate therefore heard that saying, he was the more afraid;
Young's Literal Translation (YLT)
When, therefore, Pilate heard this word, he was the more afraid,

Read in context

  1. 6ప్రధాన యాజకులును బంట్రౌతులును ఆయనను చూచి సిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతు - ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను.
  2. 7అందుకు యూదులు మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.
  3. 8పిలాతు ఆ మాట విని మరి యెక్కువగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి
  4. 9నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు
  5. 10గనుక పిలాతునాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను.
Read all of John 19

Cross references

Original words (Greek)

John 19:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.