John · chapter 19 · verse 9
John 19:9 in Telugu
నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు
Neevekkada nundi vachchitivani yesunu adigenu; ayite yesu ataniki e uttaramu iyyaledu
John 19:9 in English
- King James Version (KJV)
- And went again into the judgment hall, and saith unto Jesus, Whence art thou? But Jesus gave him no answer.
- World English Bible (WEB)
- He entered into the Praetorium again, and said to Jesus, “Where are you from?” But Jesus gave him no answer.
- American Standard Version (ASV)
- and he entered into the Prætorium again, and saith unto Jesus, Whence art thou? But Jesus gave him no answer.
- Bible in Basic English (BBE)
- And he went again into the Praetorium and said to Jesus, Where do you come from? But Jesus gave him no answer.
- Darby Translation (DBY)
- and went into the praetorium again and says to Jesus, Whence art thou? But Jesus gave him no answer.
- Webster's Bible (WBS)
- And went again into the judgment-hall, and saith to Jesus, Whence art thou? But Jesus gave him no answer.
- Young's Literal Translation (YLT)
- and entered again to the praetorium, and saith to Jesus, 'Whence art thou?' and Jesus gave him no answer.
Read in context
- 7అందుకు యూదులు మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.
- 8పిలాతు ఆ మాట విని మరి యెక్కువగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి
- 9నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు
- 10గనుక పిలాతునాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను.
- 11అందుకు యేసుపైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను.
Cross references
- John 18:33 యోహాను 18:33పలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా
- John 8:14 యోహాను 8:14యేసునేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.
- Judges 13:6 న్యాయాధిపతులు 13:6ఆ స్త్రీ తన పెనిమిటియొద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను; అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడనుండి వచ్చెనో నేనడుగలేదు, అతడు తనపేరు నాతోచెప్పలేదు
- Acts 8:32–33 అపొస్తలుల కార్యములు 8:32–33అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొఱ్ఱెవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది.
- Matthew 26:63 మత్తయి 26:63అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు– నీవన్నట్టే.
- Isaiah 53:7 యెషయా 53:7అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.
- John 9:29–30 యోహాను 9:29–30దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను.
- Matthew 27:12–14 మత్తయి 27:12–14ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
- Mark 15:3–5 మార్కు 15:3–5ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలనీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను.
- Philippians 1:28 ఫిలిప్పీయులకు 1:28అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై యున్నది. ఇది దేవునివలన కలుగునదే.
- Psalm 38:13–15 కీర్తనలు 38:13–15చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను.
- John 18:37 యోహాను 18:37అందుకు పిలాతు - నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు - నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- went · G1525εἰσέρχομαι eisérchomai
- again · G3825πάλιν pálin
- into · G1519εἰς eis
- hall · G4232πραιτώριον praitṓrion
- and · G2532καί kaí
- saith · G3004λέγω légō
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- Whence · G4159πόθεν póthen
- art · G1488εἶ eî
- thou · G4771σύ sý
- But · G1161δέ dé
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- gave · G1325δίδωμι dídōmi
- him · G846αὐτός autós
- no · G3756οὐ ou
- answer · G612ἀπόκρισις apókrisis