John · chapter 20 · verse 18
John 20:18 in Telugu
మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.
Magdalene mariya vachchi nenu prabhuvunu choochitini, aayana naato ee maatalu cheppenani shishyulaku teliyajesenu.
John 20:18 in English
- King James Version (KJV)
- Mary Magdalene came and told the disciples that she had seen the Lord, and [that] he had spoken these things unto her.
- World English Bible (WEB)
- Mary Magdalene came and told the disciples that she had seen the Lord, and that he had said these things to her.
- American Standard Version (ASV)
- Mary Magdalene cometh and telleth the disciples, I have seen the Lord; and [that] he had said these things unto her.
- Bible in Basic English (BBE)
- Mary Magdalene went with the news to the disciples, and said she had seen the Lord and that he had said these things to her.
- Darby Translation (DBY)
- Mary of Magdala comes bringing word to the disciples that she had seen the Lord, and [that] he had said these things to her.
- Webster's Bible (WBS)
- Mary Magdalene came and told the disciples that she had seen the Lord, and [that] he had spoken these things to her.
- Young's Literal Translation (YLT)
- Mary the Magdalene cometh, telling to the disciples that she hath seen the Lord, and [that] these things he said to her.
Read in context
- 16యేసు ఆమెను చూచిమరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.
- 17యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
- 18మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.
- 19ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.
- 20ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.
Cross references
- Luke 24:10 లూకా 24:10ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితో కూడ ఉన్న యితర స్త్రీలును.
- Matthew 28:10 మత్తయి 28:10యేసు భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను.
- Mark 16:10–13 మార్కు 16:10–13ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చు చుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియ జేసెను గాని, ఆయన బ్రదికియున్నాడనియు ఆమెకు కనబడె ననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారు రూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి.
- Luke 24:22–23 లూకా 24:22–23అయితే మాలో కొందరు స్త్రీలు తెల్ల వారగానే సమాధియొద్దకు వెళ్లి, ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.
- John 20:1 యోహాను 20:1ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.
Original words (Greek)
- Mary · G3137Μαρία María
- Magdalene · G3094Μαγδαληνή Magdalēnḗ
- came · G2064ἔρχομαι érchomai
- told · G518ἀπαγγέλλω apangéllō
- disciples · G3101μαθητής mathētḗs
- that · G3754ὅτι hóti
- seen · G3708ὁράω horáō
- Lord · G2962κύριος kýrios
- and · G2532καί kaí
- spoken · G2036ἔπω épō
- things · G5023ταῦτα taûta
- her · G846αὐτός autós