Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 20 · verse 16

John 20:16 in Telugu

యేసు ఆమెను చూచిమరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.

Yesu aamenu choochimariyaa ani pilichenu. Aame aayanavaipu tirigi aayananu hebree bhaashato rabboonee ani pilichenu. Aa maataku bodhakudani arthamu.

John 20:16 in English

King James Version (KJV)
Jesus saith unto her, Mary. She turned herself, and saith unto him, Rabboni; which is to say, Master.
World English Bible (WEB)
Jesus said to her, “Mary.” She turned and said to him, “Rabboni!” which is to say, “Teacher!”
American Standard Version (ASV)
Jesus saith unto her, Mary. She turneth herself, and saith unto him in Hebrew, Rabboni; which is to say, Teacher.
Bible in Basic English (BBE)
Jesus said to her, Mary! Turning, she said to him in Hebrew, Rabboni! (which is to say, Master).
Darby Translation (DBY)
Jesus says to her, Mary. She, turning round, says to him in Hebrew, Rabboni, which means Teacher.
Webster's Bible (WBS)
Jesus saith to her, Mary. She turned herself, and saith to him, Rabboni, which is to say, Master.
Young's Literal Translation (YLT)
Jesus saith to her, 'Mary!' having turned, she saith to him, 'Rabbouni;' that is to say, 'Teacher.'

Read in context

  1. 14ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.
  2. 15యేసు అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.
  3. 16యేసు ఆమెను చూచిమరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.
  4. 17యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
  5. 18మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.
Read all of John 20

Cross references

Original words (Greek)

John 20:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.