Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 20 · verse 24

John 20:24 in Telugu

యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను

Yesu vachchinappudu, pandrendumandilo okadaina diduma anabadina tomaa vaarito lekapoyenu

John 20:24 in English

King James Version (KJV)
But Thomas, one of the twelve, called Didymus, was not with them when Jesus came.
World English Bible (WEB)
But Thomas, one of the twelve, called Didymus, wasn’t with them when Jesus came.
American Standard Version (ASV)
But Thomas, one of the twelve, called Didymus, was not with them when Jesus came.
Bible in Basic English (BBE)
Now Thomas, one of the twelve, named Didymus, was not with them when Jesus came.
Darby Translation (DBY)
But Thomas, one of the twelve, called Didymus, was not with them when Jesus came.
Webster's Bible (WBS)
But Thomas, one of the twelve, called Didymus, was not with them when Jesus came.
Young's Literal Translation (YLT)
And Thomas, one of the twelve, who is called Didymus, was not with them when Jesus came;

Read in context

  1. 22ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మమ పొందుడి.
  2. 23మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.
  3. 24యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను
  4. 25గనుక తక్కిన శిష్యులుమేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.
  5. 26ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.
Read all of John 20

Cross references

Original words (Greek)

John 20:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.