John · chapter 11 · verse 16
John 11:16 in Telugu
అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.
Anduku diduma anabadina tomaa aayanato kooda chanipovutaku manamunu velludamani tanatodi shishyulato cheppenu.
John 11:16 in English
- King James Version (KJV)
- Then said Thomas, which is called Didymus, unto his fellowdisciples, Let us also go, that we may die with him.
- World English Bible (WEB)
- Thomas therefore, who is called Didymus, said to his fellow disciples, “Let’s also go, that we may die with him.”
- American Standard Version (ASV)
- Thomas therefore, who is called Didymus, said unto his fellow-disciples, Let us also go, that we may die with him.
- Bible in Basic English (BBE)
- Then Thomas, who was named Didymus, said to the other disciples, Let us go so that we may be with him in death.
- Darby Translation (DBY)
- Thomas therefore, called Didymus, said to his fellow disciples, Let us also go, that we may die with him.
- Webster's Bible (WBS)
- Then said Thomas, who is called Didymus, to his fellow-disciples, Let us also go, that we may die with him.
- Young's Literal Translation (YLT)
- therefore said Thomas, who is called Didymus, to the fellow-disciples, 'We may go — we also, that we may die with him,'
Read in context
- 14కావున యేసు లాజరు చనిపోయెను,
- 15మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.
- 16అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.
- 17యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.
- 18బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము
Cross references
- John 13:37 యోహాను 13:37అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పగా
- Matthew 26:35 మత్తయి 26:35పేతురాయనను చూచినేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగ నని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.
- Mark 3:18 మార్కు 3:18అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను,
- Matthew 10:3 మత్తయి 10:3ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి;
- Luke 6:15 లూకా 6:15మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను,
- John 20:24–29 యోహాను 20:24–29యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులుమేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.
- John 14:5 యోహాను 14:5అందుకు తోమా ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా
- John 21:2 యోహాను 21:2సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనుఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి.
- Acts 1:13 అపొస్తలుల కార్యములు 1:13వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అను వారు.
- John 11:8 యోహాను 11:8ఆయన శిష్యులుబోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.
- Luke 22:33 లూకా 22:33అయితే అతడు ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా
Original words (Greek)
- Then · G3767οὖν oûn
- said · G2036ἔπω épō
- Thomas · G2381Θωμᾶς Thōmâs
- called · G3004λέγω légō
- Didymus · G1324Δίδυμος Dídymos
- fellowdisciples · G4827συμμαθητής symmathētḗs
- Let · G71ἄγω ágō
- us · G2249ἡμεῖς hēmeîs
- also · G2532καί kaí
- go · G71ἄγω ágō
- that · G2443ἵνα hína
- die · G599ἀποθνήσκω apothnḗskō
- with · G3326μετά metá
- him · G846αὐτός autós