Acts · chapter 13 · verse 36
Acts 13:36 in Telugu
దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,
Daaveedu devuni sankalpamu choppuna tana taramuvaariki sevachesi nidrinchi,
Acts 13:36 in English
- King James Version (KJV)
- For David, after he had served his own generation by the will of God, fell on sleep, and was laid unto his fathers, and saw corruption:
- World English Bible (WEB)
- For David, after he had in his own generation served the counsel of God, fell asleep, was laid with his fathers, and saw decay.
- American Standard Version (ASV)
- For David, after he had in his own generation served the counsel of God, fell asleep, and was laid unto his fathers, and saw corruption:
- Bible in Basic English (BBE)
- Now David, having done God's work for his generation, went to sleep, and was put with his fathers, and his body came to destruction:
- Darby Translation (DBY)
- For David indeed, having in his own generation ministered to the will of God, fell asleep, and was added to his fathers and saw corruption.
- Webster's Bible (WBS)
- For David, after he had served his own generation by the will of God, fell asleep, and was laid to his fathers, and saw corruption:
- Young's Literal Translation (YLT)
- for David, indeed, his own generation having served by the will of God, did fall asleep, and was added unto his fathers, and saw corruption,
Read in context
- 34మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటను బట్టిదావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను.
- 35కాబట్టి వేరొక కీర్తనయందునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యౌవని చెప్పుచున్నాడు.
- 36దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,
- 37తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్లుపట్టలేదు.
- 38కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,
Cross references
- Acts 2:29 అపొస్తలుల కార్యములు 2:29సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను;
- 1 Kings 2:10 1 రాజులు 2:10తరు వాత దావీదు తన పితరులతో కూడ నిద్రపొంది, దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను.
- 2 Samuel 7:12 2 సమూయేలు 7:12నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.
- Acts 13:22 అపొస్తలుల కార్యములు 13:22తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.
- 1 Chronicles 18:14 1 దినవృత్తాంతములు 18:14ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరిమీదను రాజైయుండి తన జనులందరికిని నీతిన్యాయములను జరిగిం చెను.
- Job 19:26–27 యోబు 19:26–27ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి
- 1 Chronicles 13:2–4 1 దినవృత్తాంతములు 13:2–4ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన యెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతో కూడుకొనునట్లు వారియొద్దకు పంపి మన దేవుని మందసమును మరల మనయొద్దకు కొనివత్తము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి. ఈ కార్యము సమా జకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆ ప్రకారము చేయుదుమనిరి.
- 2 Chronicles 9:31 2 దినవృత్తాంతములు 9:31తరువాత సొలొ మోను తన పితరులతో కూడ నిద్రించి తన తండ్రియైన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను.
- John 11:39 యోహాను 11:39యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్తప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.
- Genesis 3:19 ఆదికాండము 3:19నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
- Job 17:14 యోబు 17:14నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను.
- Psalm 78:71–72 కీర్తనలు 78:71–72పాడిగొఱ్ఱెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.
Original words (Greek)
- For · G1063γάρ gár
- David · G1138Δαβίδ Dabíd
- served · G5256ὑπηρετέω hypēretéō
- own · G2398ἴδιος ídios
- generation · G1074γενεά geneá
- will · G1012βουλή boulḗ
- God · G2316θεός theós
- sleep · G2837κοιμάω koimáō
- and · G2532καί kaí
- laid · G4369προστίθημι prostíthēmi
- unto · G4314πρός prós
- his · G846αὐτός autós
- fathers · G3962πατήρ patḗr
- and · G2532καί kaí
- saw · G1492εἴδω eídō
- corruption · G1312διαφθορά diaphthorá