John · chapter 3 · verse 4
John 3:4 in Telugu
అందుకు నీకొదేము ముసలి వాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా
Anduku neekodemu musali vaadaina manushyudelaagu janmimpagaladu? Rendavamaaru talli garbamandu praveshinchi janmimpagaladaa ani aayananu adugagaa
John 3:4 in English
- King James Version (KJV)
- Nicodemus saith unto him, How can a man be born when he is old? can he enter the second time into his mother’s womb, and be born?
- World English Bible (WEB)
- Nicodemus said to him, “How can a man be born when he is old? Can he enter a second time into his mother’s womb and be born?”
- American Standard Version (ASV)
- Nicodemus saith unto him, How can a man be born when he is old? can he enter a second time into his mother’s womb, and be born?
- Bible in Basic English (BBE)
- Nicodemus said to him, How is it possible for a man to be given birth when he is old? Is he able to go into his mother's body a second time and come to birth again?
- Darby Translation (DBY)
- Nicodemus says to him, How can a man be born being old? can he enter a second time into the womb of his mother and be born?
- Webster's Bible (WBS)
- Nicodemus saith to him, How can a man be born when he is old? can he enter the second time into his mother's womb, and be born?
- Young's Literal Translation (YLT)
- Nicodemus saith unto him, 'How is a man able to be born, being old? is he able into the womb of his mother a second time to enter, and to be born?'
Read in context
- 2అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధ కుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.
- 3అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
- 4అందుకు నీకొదేము ముసలి వాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా
- 5యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- 6శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.
Cross references
- 1 Corinthians 2:14 1 కొరింథీయులకు 2:14ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
- 1 Corinthians 1:18 1 కొరింథీయులకు 1:18సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
- John 4:11–12 యోహాను 4:11–12అప్పుడా స్త్రీ అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును? తానును తన కుమాళ్లును, పశువులును, యీబావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను.
- John 3:3 యోహాను 3:3అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
- John 6:53 యోహాను 6:53కావున యేసు ఇట్లనెనుమీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.
- John 6:60 యోహాను 6:60ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.
Original words (Greek)
- Nicodemus · G3530Νικόδημος Nikódēmos
- saith · G3004λέγω légō
- unto · G4314πρός prós
- him · G846αὐτός autós
- How · G4459πῶς pōs
- can · G1410δύναμαι dýnamai
- man · G444ἄνθρωπος ánthrōpos
- born · G1080γεννάω gennáō
- is · G5607ὤν ṓn
- old · G1088γέρων gérōn
- he · G1410δύναμαι dýnamai
- enter · G1525εἰσέρχομαι eisérchomai
- time · G1208δεύτερος deúteros
- into · G1519εἰς eis
- his · G846αὐτός autós
- mother’s · G3384μήτηρ mḗtēr
- womb · G2836κοιλία koilía
- and · G2532καί kaí
- born · G1080γεννάω gennáō