Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 4 · verse 8

John 4:8 in Telugu

ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.

Aayana shishyulu aahaaramu konutaku ooriloniki velliyundiri.

John 4:8 in English

King James Version (KJV)
(For his disciples were gone away unto the city to buy meat.)
World English Bible (WEB)
For his disciples had gone away into the city to buy food.
American Standard Version (ASV)
For his disciples were gone away into the city to buy food.
Bible in Basic English (BBE)
For his disciples had gone to the town to get food.
Darby Translation (DBY)
(for his disciples had gone away into the city that they might buy provisions).
Webster's Bible (WBS)
(For his disciples had gone to the city to buy provisions.)
Young's Literal Translation (YLT)
for his disciples were gone away to the city, that they may buy victuals;

Read in context

  1. 6అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.
  2. 7సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొను టకు అక్కడికి రాగా యేసునాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.
  3. 8ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.
  4. 9ఆ సమరయ స్త్రీయూదుడ వైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏల యనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.
  5. 10అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.
Read all of John 4

Cross references

Original words (Greek)

John 4:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.