John · chapter 5 · verse 3
John 5:3 in Telugu
ఆ యా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును,
Aa yaa samayamulaku devadoota konetilo digi neellu kadalinchuta kaladu. Neeru kadalimpabadina pimmata, modata evadu diguno vaadu etti vyaadhigalavaadainanu baagu padunu,
John 5:3 in English
- King James Version (KJV)
- In these lay a great multitude of impotent folk, of blind, halt, withered, waiting for the moving of the water.
- World English Bible (WEB)
- In these lay a great multitude of those who were sick, blind, lame, or paralyzed, waiting for the moving of the water;
- American Standard Version (ASV)
- In these lay a multitude of them that were sick, blind, halt, withered.
- Bible in Basic English (BBE)
- In these doorways there were a great number of people with different diseases: some unable to see, some without the power of walking, some with wasted bodies.
- Darby Translation (DBY)
- In these lay a multitude of sick, blind, lame, withered, [awaiting the moving of the water.
- Webster's Bible (WBS)
- In these lay a great multitude of impotent persons, of blind, halt, withered, waiting for the moving of the water.
- Young's Literal Translation (YLT)
- in these were lying a great multitude of the ailing, blind, lame, withered, waiting for the moving of the water,
Read in context
- 1అటుతరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్లెను.
- 2యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు.
- 3ఆ యా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును,
- 4గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి.
- 5అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను.
Cross references
- Mark 3:1–4 మార్కు 3:1–4సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి. ఆయననీవు లేచి న మధ్యను నిలువుమని ఊచచెయ్యిగలవానితో చెప్పి వారిని చూచివిశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడి గెను; అందుకు వారు ఊరకుండిరి.
- Matthew 15:30 మత్తయి 15:30బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను.
- Luke 7:22 లూకా 7:22అప్పుడాయన మీరు వెళ్లి, కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందు చున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠ రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రక టింపబడుచున్నది;
- Zechariah 11:17 జెకర్యా 11:17మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియు కుడికన్నును తెగవేయబడును; అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును.
- Lamentations 3:26 విలాపవాక్యములు 3:26నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
- James 5:7 యాకోబు 5:7సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా
- Proverbs 8:34 సామెతలు 8:34అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
- 1 Kings 13:4 1 రాజులు 13:4బేతేలునందున్న బలి పీఠమునుగూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠముమీదనుండి తన చెయ్యి చాపి, వానిని పట్టు కొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి యెండి పోయెను; దానిని వెనుకకు తీసికొనుటకు అతనికి శక్తిలేక పోయెను.
- Romans 8:25 రోమీయులకు 8:25మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.
Original words (Greek)
- In · G1722ἐν en
- these · G3778οὗτος hoûtos
- lay · G2621κατάκειμαι katákeimai
- a · G4128πλῆθος plēthos
- great · G4183πολύς polýs
- multitude · G4128πλῆθος plēthos
- folk · G770ἀσθενέω asthenéō
- blind · G5185τυφλός typhlós
- halt · G5560χωλός chōlós
- withered · G3584ξηρός xērós
- for · G1551ἐκδέχομαι ekdéchomai
- moving · G2796κίνησις kínēsis
- water · G5204ὕδωρ hýdōr