Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 8 · verse 25

Romans 8:25 in Telugu

మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.

Manamu choodanidaani koraku nireekshinchina yedala opikato daanikoraku kanipettudumu.

Romans 8:25 in English

King James Version (KJV)
But if we hope for that we see not, [then] do we with patience wait for [it].
World English Bible (WEB)
But if we hope for that which we don’t see, we wait for it with patience.
American Standard Version (ASV)
But if we hope for that which we see not, [then] do we with patience wait for it.
Bible in Basic English (BBE)
But if we have hope for that which we see not, then we will be able to go on waiting for it.
Darby Translation (DBY)
But if what we see not we hope, we expect in patience.
Webster's Bible (WBS)
But if we hope for what we see not, [then] with patience we wait for [it] .
Young's Literal Translation (YLT)
and if what we do not behold we hope for, through continuance we expect [it].

Read in context

  1. 23అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము
  2. 24ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితివిు. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?
  3. 25మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.
  4. 26అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు.
  5. 27మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు.
Read all of Romans 8

Cross references

Original words (Greek)

Romans 8:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.