John · chapter 6 · verse 2
John 6:2 in Telugu
రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి.
Rogula yedala aayana chesina soochaka kriyalanu choochi bahu janulu aayananu vembadinchiri.
John 6:2 in English
- King James Version (KJV)
- And a great multitude followed him, because they saw his miracles which he did on them that were diseased.
- World English Bible (WEB)
- A great multitude followed him, because they saw his signs which he did on those who were sick.
- American Standard Version (ASV)
- And a great multitude followed him, because they beheld the signs which he did on them that were sick.
- Bible in Basic English (BBE)
- And a great number of people went after him because they saw the signs which he did on those who were ill.
- Darby Translation (DBY)
- and a great crowd followed him, because they saw the signs which he wrought upon the sick.
- Webster's Bible (WBS)
- And a great multitude followed him, because they saw his miracles which he performed on them that were diseased.
- Young's Literal Translation (YLT)
- and there was following him a great multitude, because they were seeing his signs that he was doing on the ailing;
Read in context
- 1అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.
- 2రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి.
- 3యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను.
- 4అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.
Cross references
- Matthew 4:24–25 మత్తయి 4:24–25ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దాను నకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
- Matthew 12:15 మత్తయి 12:15యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహు జనులాయనను వెంబడింపగా
- Matthew 15:30–31 మత్తయి 15:30–31బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాటలాడు టయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూ హము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమ పరచిరి.
- Matthew 14:14 మత్తయి 14:14ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను.
- John 2:11 యోహాను 2:11గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.
- Mark 6:33 మార్కు 6:33వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- a · G3793ὄχλος óchlos
- great · G4183πολύς polýs
- multitude · G3793ὄχλος óchlos
- followed · G190ἀκολουθέω akolouthéō
- him · G846αὐτός autós
- because · G3754ὅτι hóti
- saw · G3708ὁράω horáō
- his · G846αὐτός autós
- miracles · G4592σημεῖον sēmeîon
- which · G3739ὅς hós
- did · G4160ποιέω poiéō
- on · G1909ἐπί epí
- diseased · G770ἀσθενέω asthenéō