John · chapter 6 · verse 3
John 6:3 in Telugu
యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను.
Yesu kondayekki akkada tana shishyulato kooda koorchundenu.
John 6:3 in English
- King James Version (KJV)
- And Jesus went up into a mountain, and there he sat with his disciples.
- World English Bible (WEB)
- Jesus went up into the mountain, and he sat there with his disciples.
- American Standard Version (ASV)
- And Jesus went up into the mountain, and there he sat with his disciples.
- Bible in Basic English (BBE)
- Then Jesus went up the mountain and was seated there with his disciples.
- Darby Translation (DBY)
- And Jesus went up into the mountain, and there sat with his disciples:
- Webster's Bible (WBS)
- And Jesus went upon a mountain, and there he sat with his disciples.
- Young's Literal Translation (YLT)
- and Jesus went up to the mount, and he was there sitting with his disciples,
Read in context
- 1అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.
- 2రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి.
- 3యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను.
- 4అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.
- 5కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని
Cross references
- John 6:15 యోహాను 6:15రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.
- Luke 9:28 లూకా 9:28ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెని మిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను.
- Matthew 14:23 మత్తయి 14:23ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను.
- Luke 6:12–13 లూకా 6:12–13ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను.
- Matthew 15:29 మత్తయి 15:29యేసు అక్కడనుండి వెళ్లి, గలిలయ సముద్రతీరమునకు వచ్చి, కొండెక్కి అక్కడ కూర్చుండగా