John · chapter 6 · verse 21
John 6:21 in Telugu
కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.
Kanuka aayananu donemeeda ekkinchukonutaku vaarishtapadiri. Ventane aa done vaaru velluchunna pradeshamunaku cherenu.
John 6:21 in English
- King James Version (KJV)
- Then they willingly received him into the ship: and immediately the ship was at the land whither they went.
- World English Bible (WEB)
- They were willing therefore to receive him into the boat. Immediately the boat was at the land where they were going.
- American Standard Version (ASV)
- They were willing therefore to receive him into the boat: and straightway the boat was at the land whither they were going.
- Bible in Basic English (BBE)
- Then they readily took him into the boat: and straight away the boat was at the land to which they were going.
- Darby Translation (DBY)
- They were willing therefore to receive him into the ship; and immediately the ship was at the land to which they went.
- Webster's Bible (WBS)
- Then they willingly received him into the boat: and immediately the boat was at the land whither they were going.
- Young's Literal Translation (YLT)
- they were willing then to receive him into the boat, and immediately the boat came unto the land to which they were going.
Read in context
- 19వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;
- 20అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.
- 21కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.
- 22మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జన సమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి.
- 23అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.
Cross references
- Mark 6:51 మార్కు 6:51తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి;
- Matthew 14:32–33 మత్తయి 14:32–33వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చినీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.
- Revelation 3:20 ప్రకటన 3:20ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.
- Psalm 24:7–10 కీర్తనలు 24:7–10గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే. ఆయనే యీ మహిమగల రాజు.
- Song of Solomon 3:4 పరమగీతము 3:4నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.
Original words (Greek)
- Then · G3767οὖν oûn
- willingly · G2309θέλω thélō
- received · G2983λαμβάνω lambánō
- him · G846αὐτός autós
- into · G1519εἰς eis
- ship · G4143πλοῖον ploîon
- and · G2532καί kaí
- immediately · G2112εὐθέως euthéōs
- ship · G4143πλοῖον ploîon
- was · G1096γίνομαι gínomai
- at · G1909ἐπί epí
- land · G1093γῆ gē
- whither · G1519εἰς eis
- they · G3739ὅς hós
- went · G5217ὑπάγω hypágō