John · chapter 6 · verse 25
John 6:25 in Telugu
సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా
Samudraputaddarini aayananu kanugoni bodhakudaa, neeveppudu ikkadiki vachchitivani adugagaa
John 6:25 in English
- King James Version (KJV)
- And when they had found him on the other side of the sea, they said unto him, Rabbi, when camest thou hither?
- World English Bible (WEB)
- When they found him on the other side of the sea, they asked him, “Rabbi, when did you come here?”
- American Standard Version (ASV)
- And when they found him on the other side of the sea, they said unto him, Rabbi, when camest thou hither?
- Bible in Basic English (BBE)
- And when they came across him on the other side of the sea they said, Rabbi, when did you come here?
- Darby Translation (DBY)
- And having found him the other side of the sea, they said to him, Rabbi, when art thou arrived here?
- Webster's Bible (WBS)
- And when they had found him on the other side of the sea, they said to him, Rabbi, when camest thou hither?
- Young's Literal Translation (YLT)
- and having found him on the other side of the sea, they said to him, 'Rabbi, when hast thou come hither?'
Read in context
- 23అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.
- 24కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.
- 25సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా
- 26యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- 27క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.
Cross references
- Matthew 23:7 మత్తయి 23:7సంత వీధులలో వందన ములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.
- John 1:38–39 యోహాను 1:38–39యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారురబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బియను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను.