Matthew · chapter 14 · verse 23
Matthew 14:23 in Telugu
ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను.
Aayana aa janasamoohamulanu pampivesi, praarthanacheyutaku ekaantamugaa kondayekki poyi, saayankaalamainappudu ontarigaa undenu.
Matthew 14:23 in English
- King James Version (KJV)
- And when he had sent the multitudes away, he went up into a mountain apart to pray: and when the evening was come, he was there alone.
- World English Bible (WEB)
- After he had sent the multitudes away, he went up into the mountain by himself to pray. When evening had come, he was there alone.
- American Standard Version (ASV)
- And after he had sent the multitudes away, he went up into the mountain apart to pray: and when even was come, he was there alone.
- Bible in Basic English (BBE)
- And after he had sent the people away, he went up into the mountain by himself for prayer: and when evening was come, he was there by himself.
- Darby Translation (DBY)
- And having dismissed the crowds, he went up into the mountain apart to pray. And when even was come, he was alone there,
- Webster's Bible (WBS)
- And when he had sent the multitudes away, he ascended a mountain apart to pray: and when the evening was come, he was there alone.
- Young's Literal Translation (YLT)
- and having let away the multitudes, he went up to the mountain by himself to pray, and evening having come, he was there alone,
Read in context
- 21స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.
- 22వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.
- 23ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను.
- 24అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్ట బడుచుండెను.
- 25రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను
Cross references
- Luke 6:12 లూకా 6:12ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.
- Mark 6:46 మార్కు 6:46ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను.
- Matthew 26:36 మత్తయి 26:36అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చినేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి
- John 6:15–17 యోహాను 6:15–17రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.
- Acts 6:4 అపొస్తలుల కార్యములు 6:4అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి.
- Matthew 6:6 మత్తయి 6:6నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.
- Luke 9:28 లూకా 9:28ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెని మిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- sent · G630ἀπολύω apolýō
- multitudes · G3793ὄχλος óchlos
- away · G630ἀπολύω apolýō
- up · G305ἀναβαίνω anabaínō
- into · G1519εἰς eis
- mountain · G3735ὄρος óros
- apart · G2398ἴδιος ídios
- pray · G4336προσεύχομαι proseúchomai
- when · G1161δέ dé
- evening · G3798ὄψιος ópsios
- come · G1096γίνομαι gínomai
- was · G2258ἦν ēn
- there · G1563ἐκεῖ ekeî
- alone · G3441μόνος mónos