Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 6 · verse 33

John 6:33 in Telugu

పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.

Paralokamunundi digi vachchi, lokamunaku jeevamu nichchunadi devudanugrahinchu aahaaramai yunnadani meeto nishchayamugaa cheppuchunnaanani vaarito cheppenu.

John 6:33 in English

King James Version (KJV)
For the bread of God is he which cometh down from heaven, and giveth life unto the world.
World English Bible (WEB)
For the bread of God is that which comes down out of heaven and gives life to the world.”
American Standard Version (ASV)
For the bread of God is that which cometh down out of heaven, and giveth life unto the world.
Bible in Basic English (BBE)
The bread of God is the bread which comes down out of heaven and gives life to the world.
Darby Translation (DBY)
For the bread of God is he who comes down out of heaven and gives life to the world.
Webster's Bible (WBS)
For the bread of God is he who cometh down from heaven, and giveth life to the world.
Young's Literal Translation (YLT)
for the bread of God is that which is coming down out of the heaven, and giving life to the world.'

Read in context

  1. 31భుజించు టకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.
  2. 32కాబట్టి యేసు పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు.
  3. 33పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.
  4. 34కావున వారు ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి.
  5. 35అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,
Read all of John 6

Cross references

John 6:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.