John · chapter 6 · verse 43
John 6:43 in Telugu
ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగి వచ్చి యున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.
Eeyana talidandrulanu mana merugudumu gadaa? Nenu paralokamunundi digi vachchi yunnaanani eeyana elaagu cheppuchunnaadaniri.
John 6:43 in English
- King James Version (KJV)
- Jesus therefore answered and said unto them, Murmur not among yourselves.
- World English Bible (WEB)
- Therefore Jesus answered them, “Don’t murmur among yourselves.
- American Standard Version (ASV)
- Jesus answered and said unto them, Murmur not among yourselves.
- Bible in Basic English (BBE)
- Jesus made answer and said, Do not say things against me, one to another.
- Darby Translation (DBY)
- Jesus therefore answered and said to them, Murmur not among yourselves.
- Webster's Bible (WBS)
- Jesus therefore answered and said to them, Murmur not among yourselves.
- Young's Literal Translation (YLT)
- Jesus answered, therefore, and said to them, 'Murmur not one with another;
Read in context
- 41కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.
- 42కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?
- 43ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగి వచ్చి యున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.
- 44అందుకు యేసుమీలో మీరు సణుగుకొనకుడి;
- 45నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.
Cross references
- Hebrews 4:13 హెబ్రీయులకు 4:13మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
- John 6:64 యోహాను 6:64మీలో విశ్వ సించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వ సించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును.
- Mark 9:33 మార్కు 9:33అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక
- Matthew 16:8 మత్తయి 16:8యేసు అది యెరిగి అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు?
- John 16:19 యోహాను 16:19వారు తన్ను అడుగ గోరుచుండిరని యేసు యెరిగి వారితో ఇట్లనెను కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొను చున్నారా?