Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 6 · verse 41

John 6:41 in Telugu

కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.

Kumaaruni choochi aayanayandu vishvaasamunchu prativaadunu nityajeevamu pondutaye naa tandri chittamu; antyadinamuna nenu vaanini lepudunu.

John 6:41 in English

King James Version (KJV)
The Jews then murmured at him, because he said, I am the bread which came down from heaven.
World English Bible (WEB)
The Jews therefore murmured concerning him, because he said, “I am the bread which came down out of heaven.”
American Standard Version (ASV)
The Jews therefore murmured concerning him, because he said, I am the bread which came down out of heaven.
Bible in Basic English (BBE)
Now the Jews said bitter things about Jesus because of his words, I am the bread which came down from heaven.
Darby Translation (DBY)
The Jews therefore murmured about him, because he said, I am the bread which has come down out of heaven.
Webster's Bible (WBS)
The Jews then murmured at him, because he said, I am the bread which came down from heaven.
Young's Literal Translation (YLT)
The Jews, therefore, were murmuring at him, because he said, 'I am the bread that came down out of the heaven;'

Read in context

  1. 39నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.
  2. 40ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనే మియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.
  3. 41కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.
  4. 42కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?
  5. 43ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగి వచ్చి యున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.
Read all of John 6

Cross references

Original words (Greek)

John 6:41 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.