John · chapter 6 · verse 49
John 6:49 in Telugu
మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.
Mee pitarulu aranyamulo mannaanu tininanu chanipoyiri.
John 6:49 in English
- King James Version (KJV)
- Your fathers did eat manna in the wilderness, and are dead.
- World English Bible (WEB)
- Your fathers ate the manna in the wilderness and they died.
- American Standard Version (ASV)
- Your fathers ate the manna in the wilderness, and they died.
- Bible in Basic English (BBE)
- Your fathers took the manna in the waste land — and they are dead.
- Darby Translation (DBY)
- Your fathers ate the manna in the wilderness and died.
- Webster's Bible (WBS)
- Your fathers ate manna in the wilderness, and are dead.
- Young's Literal Translation (YLT)
- your fathers did eat the manna in the wilderness, and they died;
Read in context
- 47దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచి యున్న వాడు.
- 48విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే.
- 49మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.
- 50దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహార మిదే.
- 51పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
Cross references
- Jude 1:5 యూదా 1:5ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగి యున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించి నను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.
- Hebrews 3:17–19 హెబ్రీయులకు 3:17–19ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు అరణ్యములో రాలి పోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము.
- 1 Corinthians 10:3–5 1 కొరింథీయులకు 10:3–5అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి; అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.
- John 6:58 యోహాను 6:58ఇదే పర లోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు గాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను
- John 6:31 యోహాను 6:31భుజించు టకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.
- Numbers 26:65 సంఖ్యాకాండము 26:65ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారినిగూర్చి సెలవిచ్చెను. యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.
- Zechariah 1:5 జెకర్యా 1:5మీ పితరు లేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రదుకుదురా?