Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 7 · verse 21

John 7:21 in Telugu

యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడు చున్నారు.

Yesu vaarini choochi nenu oka kaaryamu chesitini; anduku meerandaru aashcharyapadu chunnaaru.

John 7:21 in English

King James Version (KJV)
Jesus answered and said unto them, I have done one work, and ye all marvel.
World English Bible (WEB)
Jesus answered them, “I did one work and you all marvel because of it.
American Standard Version (ASV)
Jesus answered and said unto them, I did one work, and ye all marvel because thereof.
Bible in Basic English (BBE)
This was the answer of Jesus: I have done one work and you are all surprised at it.
Darby Translation (DBY)
Jesus answered and said to them, I have done one work, and ye all wonder.
Webster's Bible (WBS)
Jesus answered and said to them, I have done one work, and ye all marvel.
Young's Literal Translation (YLT)
Jesus answered and said to them, 'One work I did, and ye all wonder,

Read in context

  1. 19మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్ర మును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను.
  2. 20అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా
  3. 21యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడు చున్నారు.
  4. 22మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయు చున్నారు.
  5. 23మోషే ధర్మ శాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి?
Read all of John 7

Cross references

Original words (Greek)

John 7:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.