Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 7 · verse 20

John 7:20 in Telugu

అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా

Anduku janasamoohamu neevu dayyamu pattinavaadavu, evadu ninnu champa joochuchunnaadani adugagaa

John 7:20 in English

King James Version (KJV)
The people answered and said, Thou hast a devil: who goeth about to kill thee?
World English Bible (WEB)
The multitude answered, “You have a demon! Who seeks to kill you?”
American Standard Version (ASV)
The multitude answered, Thou hast a demon: who seeketh to kill thee?
Bible in Basic English (BBE)
The people said in answer, You have an evil spirit: who has any desire to put you to death?
Darby Translation (DBY)
The crowd answered [and said], Thou hast a demon: who seeks to kill thee?
Webster's Bible (WBS)
The people answered and said, Thou hast a demon: who goeth about to kill thee?
Young's Literal Translation (YLT)
The multitude answered and said, 'Thou hast a demon, who doth seek to kill thee?'

Read in context

  1. 18తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహి మను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియులేదు.
  2. 19మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్ర మును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను.
  3. 20అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా
  4. 21యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడు చున్నారు.
  5. 22మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయు చున్నారు.
Read all of John 7

Cross references

Original words (Greek)

John 7:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.