John · chapter 7 · verse 25
John 7:25 in Telugu
యెరూషలేమువారిలో కొందరు వారు చంప వెదకు వాడు ఈయనే కాడా?
Yerooshalemuvaarilo kondaru vaaru champa vedaku vaadu eeyane kaadaa?
John 7:25 in English
- King James Version (KJV)
- Then said some of them of Jerusalem, Is not this he, whom they seek to kill?
- World English Bible (WEB)
- Therefore some of them of Jerusalem said, “Isn’t this he whom they seek to kill?
- American Standard Version (ASV)
- Some therefore of them of Jerusalem said, Is not this he whom they seek to kill?
- Bible in Basic English (BBE)
- Then some of the people of Jerusalem said, Is not this the man whose death is desired?
- Darby Translation (DBY)
- Some therefore of those of Jerusalem said, Is not this he whom they seek to kill?
- Webster's Bible (WBS)
- Then said some of them of Jerusalem, Is not this he whom they seek to kill?
- Young's Literal Translation (YLT)
- Certain, therefore, of the Jerusalemites said, 'Is not this he whom they are seeking to kill?
Read in context
- 23మోషే ధర్మ శాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి?
- 24వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.
- 25యెరూషలేమువారిలో కొందరు వారు చంప వెదకు వాడు ఈయనే కాడా?
- 26ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా?
- 27అయినను ఈయన ఎక్కడి వాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి.