John · chapter 7 · verse 50
John 7:50 in Telugu
అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు.
Antakumunupu aayanayoddaku vachchina neekodemu vaarilo okadu.
John 7:50 in English
- King James Version (KJV)
- Nicodemus saith unto them, (he that came to Jesus by night, being one of them,)
- World English Bible (WEB)
- Nicodemus (he who came to him by night, being one of them) said to them,
- American Standard Version (ASV)
- Nicodemus saith unto them (he that came to him before, being one of them),
- Bible in Basic English (BBE)
- Nicodemus — he who had come to Jesus before, being himself one of them — said to them,
- Darby Translation (DBY)
- Nicodemus says to them (being one of themselves),
- Webster's Bible (WBS)
- Nicodemus saith to them, (he that came to Jesus by night, being one of them)
- Young's Literal Translation (YLT)
- Nicodemus saith unto them — he who came by night unto him — being one of them,
Read in context
- 48అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా?
- 49అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి.
- 50అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు.
- 51అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా
- 52వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.
Cross references
- John 19:39 యోహాను 19:39మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.
- John 3:1–2 యోహాను 3:1–2యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యు డొకడుండెను. అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధ కుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.