John · chapter 7 · verse 52
John 7:52 in Telugu
వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.
Vaaru neevunu galilayudavaa? Vichaarinchi choodumu, galilayalo e pravaktayu puttadaniri.
John 7:52 in English
- King James Version (KJV)
- They answered and said unto him, Art thou also of Galilee? Search, and look: for out of Galilee ariseth no prophet.
- World English Bible (WEB)
- They answered him, “Are you also from Galilee? Search and see that no prophet has arisen out of Galilee.”
- American Standard Version (ASV)
- They answered and said unto him, Art thou also of Galilee? Search, and see that out of Galilee ariseth no prophet.
- Bible in Basic English (BBE)
- This was their answer: And do you come from Galilee? Make search and you will see that no prophet comes out of Galilee.
- Darby Translation (DBY)
- They answered and said to him, Art thou also of Galilee? Search and look, that no prophet arises out of Galilee.
- Webster's Bible (WBS)
- They answered and said to him, Art thou also from Galilee? Search, and look: for out of Galilee ariseth no prophet.
- Young's Literal Translation (YLT)
- They answered and said to him, 'Art thou also out of Galilee? search and see, that a prophet out of Galilee hath not risen;'
Read in context
- 50అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు.
- 51అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా
- 52వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.
- 53అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి.
Cross references
- John 7:41 యోహాను 7:41మరికొందరు ఈయన క్రీస్తే అనిరి; మరికొందరుఏమి? క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా?
- John 1:46 యోహాను 1:46అందుకు నతనయేలునజ రేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.
- Isaiah 9:1–2 యెషయా 9:1–2అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును.
- Matthew 4:15–16 మత్తయి 4:15–16చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరు నట్లు (ఈలాగు జరిగెను. )
- Proverbs 9:7–8 సామెతలు 9:7–8అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చు కొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.
- Exodus 2:14 నిర్గమకాండము 2:14అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి నీ వేల నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా అతడు - మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే - నిశ్యముగా ఈ సంగతి బయలు పాడెననుకొని భయపడెను.
- 1 Kings 22:24 1 రాజులు 22:24మీకాయా యిట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చినీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏవైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను.
- Genesis 19:9 ఆదికాండము 19:9ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారునీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి.
- John 9:34 యోహాను 9:34అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి.
Original words (Greek)
- answered · G611ἀποκρίνομαι apokrínomai
- and · G2532καί kaí
- said · G2036ἔπω épō
- him · G846αὐτός autós
- Art · G1488εἶ eî
- thou · G4771σύ sý
- also · G2532καί kaí
- of · G1537ἐκ ek
- Galilee · G1056Γαλιλαία Galilaía
- Search · G2045ἐρευνάω ereunáō
- and · G2532καί kaí
- look · G1492εἴδω eídō
- for · G3754ὅτι hóti
- of · G1537ἐκ ek
- Galilee · G1056Γαλιλαία Galilaía
- ariseth · G1453ἐγείρω egeírō
- no · G3756οὐ ou
- prophet · G4396προφήτης prophḗtēs