John · chapter 3 · verse 1
John 3:1 in Telugu
యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యు డొకడుండెను.
Yoodula adhikaariyaina neekodemanu parisayyu dokadundenu.
John 3:1 in English
- King James Version (KJV)
- There was a man of the Pharisees, named Nicodemus, a ruler of the Jews:
- World English Bible (WEB)
- Now there was a man of the Pharisees named Nicodemus, a ruler of the Jews.
- American Standard Version (ASV)
- Now there was a man of the Pharisees, named Nicodemus, a ruler of the Jews:
- Bible in Basic English (BBE)
- Now there was among the Pharisees a man named Nicodemus, who was one of the rulers of the Jews.
- Darby Translation (DBY)
- But there was a man from among the Pharisees, his name Nicodemus, a ruler of the Jews;
- Webster's Bible (WBS)
- There was a man of the Pharisees named Nicodemus, a ruler of the Jews:
- Young's Literal Translation (YLT)
- And there was a man of the Pharisees, Nicodemus his name, a ruler of the Jews,
Read in context
- 1యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యు డొకడుండెను.
- 2అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధ కుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.
- 3అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
Cross references
- John 19:39 యోహాను 19:39మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.
- John 7:47–50 యోహాను 7:47–50అందుకు పరిసయ్యులు మీరుకూడ మోస పోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు.
- John 3:10 యోహాను 3:10యేసు ఇట్లనెను నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా?
- Luke 23:13 లూకా 23:13అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి