John · chapter 7 · verse 8
John 7:8 in Telugu
మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను.
Meeru pandugaku velludi; naa samayaminkanu paripoornamu kaaledu ganuka nenu ee pandugaku ippude vellanani vaarito cheppenu.
John 7:8 in English
- King James Version (KJV)
- Go ye up unto this feast: I go not up yet unto this feast; for my time is not yet full come.
- World English Bible (WEB)
- You go up to the feast. I am not yet going up to this feast, because my time is not yet fulfilled.”
- American Standard Version (ASV)
- Go ye up unto the feast: I go not up unto this feast; because my time is not yet fulfilled.
- Bible in Basic English (BBE)
- Go you up to the feast: I am not going up now to the feast because my time has not fully come.
- Darby Translation (DBY)
- Ye, go ye up to this feast. I go not up to this feast, for my time is not yet fulfilled.
- Webster's Bible (WBS)
- Go ye up to this feast: I go not yet to this feast, for my time is not yet full come.
- Young's Literal Translation (YLT)
- Ye — go ye up to this feast; I do not yet go up to this feast, because my time hath not yet been fulfilled;'
Read in context
- 6యేసు నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.
- 7లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.
- 8మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను.
- 9ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను.
- 10అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయనకూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను.
Cross references
- John 7:6 యోహాను 7:6యేసు నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.
- John 8:20 యోహాను 8:20ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.
- John 7:30 యోహాను 7:30అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టు కొనలేదు.
- 1 Corinthians 2:15–16 1 కొరింథీయులకు 2:15–16ఆత్మసంబంధియైనవాడు అన్ని టిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింప బడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.