John · chapter 8 · verse 1
John 8:1 in Telugu
యేసు ఒలీవలకొండకు వెళ్లెను.
Yesu oleevalakondaku vellenu.
John 8:1 in English
- King James Version (KJV)
- Jesus went unto the mount of Olives.
- World English Bible (WEB)
- but Jesus went to the Mount of Olives.
- American Standard Version (ASV)
- but Jesus went unto the mount of Olives.
- Bible in Basic English (BBE)
- But Jesus went to the Mountain of Olives.
- Darby Translation (DBY)
- But Jesus went to the mount of Olives.
- Webster's Bible (WBS)
- Jesus went to the mount of Olives:
- Young's Literal Translation (YLT)
- And at dawn he came again to the temple,
Read in context
- 1యేసు ఒలీవలకొండకు వెళ్లెను.
- 2తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెను.
- 3శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడు కొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి
Cross references
- Matthew 21:1 మత్తయి 21:1తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి
- Mark 11:1 మార్కు 11:1వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చి నప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి
- Luke 19:37 లూకా 19:37ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు