John · chapter 8 · verse 2
John 8:2 in Telugu
తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెను.
Tellavaaragaane yesu tirigi devaalayamuloniki raagaa prajalandaru aayana yoddaku vachchiri ganuka aayana koorchundi vaariki bodhinchu chundenu.
John 8:2 in English
- King James Version (KJV)
- And early in the morning he came again into the temple, and all the people came unto him; and he sat down, and taught them.
- World English Bible (WEB)
- Now very early in the morning, he came again into the temple, and all the people came to him. He sat down and taught them.
- American Standard Version (ASV)
- And early in the morning he came again into the temple, and all the people came unto him; and he sat down, and taught them.
- Bible in Basic English (BBE)
- And early in the morning he came again into the Temple and all the people came to him and he was seated teaching them.
- Darby Translation (DBY)
- And early in the morning he came again into the temple, and all the people came to him; and he sat down and taught them.
- Webster's Bible (WBS)
- And early in the morning he came again into the temple, and all the people came to him; and he sat down and taught them.
- Young's Literal Translation (YLT)
- and all the people were coming unto him, and having sat down, he was teaching them;
Read in context
- 1యేసు ఒలీవలకొండకు వెళ్లెను.
- 2తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెను.
- 3శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడు కొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి
- 4బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;
Cross references
- Matthew 26:55 మత్తయి 26:55ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచిబందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు.
- Luke 21:37 లూకా 21:37ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను.
- Luke 4:20 లూకా 4:20ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.
- Luke 5:3 లూకా 5:3ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.
- Matthew 5:1–2 మత్తయి 5:1–2ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి. అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
- John 8:20 యోహాను 8:20ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.
- Jeremiah 25:3 యిర్మీయా 25:3ఆమోను కుమారుడును యూదారాజునైన యోషీయా పదుమూడవ సంవత్సరము మొదలుకొని నేటివరకు ఈ యిరువది మూడు సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచువచ్చెను; నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి.
- Jeremiah 44:4 యిర్మీయా 44:4మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని
- John 4:34 యోహాను 4:34యేసు వారిని చూచినన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.
- Ecclesiastes 9:10 ప్రసంగి 9:10చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
Original words (Greek)
- And · G1161δέ dé
- morning · G3722ὄρθρος órthros
- came · G3854παραγίνομαι paragínomai
- again · G3825πάλιν pálin
- into · G1519εἰς eis
- temple · G2411ἱερόν hierón
- and · G2532καί kaí
- all · G3956πᾶς pâs
- people · G2992λαός laós
- came · G2064ἔρχομαι érchomai
- unto · G4314πρός prós
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- down · G2523καθίζω kathízō
- taught · G1321διδάσκω didáskō
- them · G846αὐτός autós