Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 8 · verse 24

John 8:24 in Telugu

కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.

Kaagaa mee paapamulaloneyundi meeru chanipovudurani meeto cheppitini. Nenu aayananani meeru vishvasinchaniyedala meeru mee paapamuloneyundi chanipovudurani vaarito cheppenu.

John 8:24 in English

King James Version (KJV)
I said therefore unto you, that ye shall die in your sins: for if ye believe not that I am [he], ye shall die in your sins.
World English Bible (WEB)
I said therefore to you that you will die in your sins; for unless you believe that I am he, you will die in your sins.”
American Standard Version (ASV)
I said therefore unto you, that ye shall die in your sins: for except ye believe that I am [he], ye shall die in your sins.
Bible in Basic English (BBE)
For this reason I said to you that death will overtake you in your sins: for if you have not faith that I am he, death will come to you while you are in your sins.
Darby Translation (DBY)
I said therefore to you, that ye shall die in your sins; for unless ye shall believe that I am [he], ye shall die in your sins.
Webster's Bible (WBS)
I said therefore to you, that ye will die in your sins: for if ye believe not that I am [he] , ye will die in your sins.
Young's Literal Translation (YLT)
I said, therefore, to you, that ye shall die in your sins, for if ye may not believe that I am [he], ye shall die in your sins.'

Read in context

  1. 22అందుకు యూదులునేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపు కొనునా అని చెప్పుకొనుచుండిరి.
  2. 23అప్పుడాయన మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను.
  3. 24కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.
  4. 25కాబట్టి వారునీ వెవరవని ఆయన నడుగగా యేసు వారితోమొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే.
  5. 26మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.
Read all of John 8

Cross references

John 8:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.