Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 8 · verse 22

John 8:22 in Telugu

అందుకు యూదులునేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపు కొనునా అని చెప్పుకొనుచుండిరి.

Anduku yoodulunenu velluchotiki meeru raalerani yeeyana cheppuchunnaade; tannu taane champu konunaa ani cheppukonuchundiri.

John 8:22 in English

King James Version (KJV)
Then said the Jews, Will he kill himself? because he saith, Whither I go, ye cannot come.
World English Bible (WEB)
The Jews therefore said, “Will he kill himself, because he says, ‘Where I am going, you can’t come’?”
American Standard Version (ASV)
The Jews therefore said, Will he kill himself, that he saith, Whither I go, ye cannot come?
Bible in Basic English (BBE)
So the Jews said, Will he take his life? Is that why he says, Where I go it is not possible for you to come?
Darby Translation (DBY)
The Jews therefore said, Will he kill himself, that he says, Where I go ye cannot come?
Webster's Bible (WBS)
Then said the Jews, will he kill himself? because he saith, Whither I go, ye cannot come.
Young's Literal Translation (YLT)
The Jews, therefore, said, 'Will he kill himself, because he saith, Whither I go away, ye are not able to come?'

Read in context

  1. 20ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.
  2. 21మరియొకప్పుడు ఆయననేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే యుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.
  3. 22అందుకు యూదులునేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపు కొనునా అని చెప్పుకొనుచుండిరి.
  4. 23అప్పుడాయన మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను.
  5. 24కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.
Read all of John 8

Cross references

Original words (Greek)

John 8:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.