John · chapter 9 · verse 23
John 9:23 in Telugu
కావున వాని తలిదండ్రులువాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి.
Kaavuna vaani talidandruluvaadu vayassu vachchinavaadu; vaanini adugudaniri.
John 9:23 in English
- King James Version (KJV)
- Therefore said his parents, He is of age; ask him.
- World English Bible (WEB)
- Therefore his parents said, “He is of age. Ask him.”
- American Standard Version (ASV)
- Therefore said his parents, He is of age; ask him.
- Bible in Basic English (BBE)
- That was the reason why they said, He is old enough; put the question to him.
- Darby Translation (DBY)
- On this account his parents said, He is of age: ask him.
- Webster's Bible (WBS)
- Therefore said his parents, He is of age; ask him.
- Young's Literal Translation (YLT)
- because of this his parents said — 'He is of age, ask him.'
Read in context
- 21ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి.
- 22వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలి వేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి.
- 23కావున వాని తలిదండ్రులువాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి.
- 24కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా
- 25వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగు దును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నా ననెను.