Skip to content
ThuthiThuthiThuthi
Jonah · chapter 2 · verse 5

Jonah 2:5 in Telugu

ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టు కొనియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపునాచు నా తలకుచుట్టుకొని యున్నది.

Praanaantamu vachchunantagaa jalamulu nannu chuttu koniyunnavi, samudraagaadhamu nannu aavarinchiyunnadi. Samudrapunaachu naa talakuchuttukoni yunnadi.

Jonah 2:5 in English

King James Version (KJV)
The waters compassed me about, [even] to the soul: the depth closed me round about, the weeds were wrapped about my head.
World English Bible (WEB)
The waters surrounded me, even to the soul. The deep was around me. The weeds were wrapped around my head.
American Standard Version (ASV)
The waters compassed me about, even to the soul; The deep was round about me; The weeds were wrapped about my head.
Bible in Basic English (BBE)
The waters were circling round me, even to the neck; the deep was about me; the sea-grass was twisted round my head.
Darby Translation (DBY)
The waters encompassed me, to the soul: The deep was round about me, The weeds were wrapped about my head.
Webster's Bible (WBS)
The waters encompassed me, [even] to the soul: the depth inclosed me on every side, the weeds were wrapped about my head.
Young's Literal Translation (YLT)
Compassed me have waters unto the soul, The deep doth compass me, The weed is bound to my head.

Read in context

  1. 3నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసి యున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.
  2. 4నీ సన్నిధిలోనుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయముతట్టు మరల చూచెదననుకొంటిని.
  3. 5ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టు కొనియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపునాచు నా తలకుచుట్టుకొని యున్నది.
  4. 6నేను మరెన్న టికిని ఎక్కిరాకుండ భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను, నా దేవా, యెహోవా, నీవు నా ప్రాణము కూపములోనుండి పైకి రప్పించియున్నావు.
  5. 7కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసి కొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను.
Read all of Jonah 2

Cross references

Original words (Hebrew)

Jonah 2:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.