Skip to content
ThuthiThuthiThuthi
Jonah · chapter 2 · verse 7

Jonah 2:7 in Telugu

కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసి కొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను.

Koopamulonundi naa praanamu naalo moorchhillagaa nenu yehovaanu jnyaapakamu chesi kontini; nee parishuddhaalayamuloniki neeyoddaku naa manavi vachchenu.

Jonah 2:7 in English

King James Version (KJV)
When my soul fainted within me I remembered the LORD: and my prayer came in unto thee, into thine holy temple.
World English Bible (WEB)
“When my soul fainted within me, I remembered the LORD. My prayer came in to you, into your holy temple.
American Standard Version (ASV)
When my soul fainted within me, I remembered Jehovah; And my prayer came in unto thee, into thy holy temple.
Bible in Basic English (BBE)
When my soul in me was overcome, I kept the memory of the Lord: and my prayer came in to you, into your holy Temple.
Darby Translation (DBY)
When my soul fainted within me, I remembered Jehovah; And my prayer came in unto thee, Into thy holy temple.
Webster's Bible (WBS)
When my soul fainted within me I remembered the LORD: and my prayer came to thee, into thy holy temple.
Young's Literal Translation (YLT)
In the feebleness within me of my soul Jehovah I have remembered, And come in unto Thee doth my prayer, Unto Thy holy temple.

Read in context

  1. 5ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టు కొనియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపునాచు నా తలకుచుట్టుకొని యున్నది.
  2. 6నేను మరెన్న టికిని ఎక్కిరాకుండ భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను, నా దేవా, యెహోవా, నీవు నా ప్రాణము కూపములోనుండి పైకి రప్పించియున్నావు.
  3. 7కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసి కొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను.
  4. 8అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు.
  5. 9కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను.
Read all of Jonah 2

Cross references

Original words (Hebrew)

Jonah 2:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.