Skip to content
ThuthiThuthiThuthi
Jonah · chapter 3 · verse 9

Jonah 3:9 in Telugu

మనుష్యు లందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వ కముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.

Manushyu landaru tama durmaargamulanu vidichi taamu cheyu balaatkaaramunu maaniveyavalenu, manushyulemi pashuvulemi samastamunu gonepatta kattukonavalenu, janulu manahpoorva kamugaa devuni vedukonavalenu ani dootalu neeneve pattanamulo chaatinchi prakatana chesiri.

Jonah 3:9 in English

King James Version (KJV)
Who can tell [if] God will turn and repent, and turn away from his fierce anger, that we perish not?
World English Bible (WEB)
Who knows whether God will not turn and relent, and turn away from his fierce anger, so that we might not perish?”
American Standard Version (ASV)
Who knoweth whether God will not turn and repent, and turn away from his fierce anger, that we perish not?
Bible in Basic English (BBE)
Who may say that God will not be turned, changing his purpose and turning away from his burning wrath, so that destruction may not overtake us?
Darby Translation (DBY)
Who knoweth but that God will turn and repent, and will turn away from his fierce anger, that we perish not?
Webster's Bible (WBS)
Who can tell [if] God will turn and repent, and turn away from his fierce anger, that we perish not?
Young's Literal Translation (YLT)
Who knoweth? He doth turn back, and God hath repented, and hath turned back from the heat of His anger, and we do not perish.'

Read in context

  1. 7మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞ ఇయ్యగా
  2. 8ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొన కూడదు, పశువులు గాని యెద్దులుగాని గొఱ్ఱెలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు,
  3. 9మనుష్యు లందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వ కముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.
  4. 10ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదు నని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.
Read all of Jonah 3

Cross references

Original words (Hebrew)

Jonah 3:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.