Joshua · chapter 10 · verse 21
Joshua 10:21 in Telugu
జనులందరు మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాటయైన ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను.
Janulandaru makkedaayandali paalemulonunna yehoshuva yoddaku surakshitamugaa tirigi vachchiri. Ishraayeleeyulaku virodhamugaa oka maatayaina aadutaku evanikini gunde chaalakapoyenu.
Joshua 10:21 in English
- King James Version (KJV)
- And all the people returned to the camp to Joshua at Makkedah in peace: none moved his tongue against any of the children of Israel.
- World English Bible (WEB)
- all the people returned to the camp to Joshua at Makkedah in peace. None moved his tongue against any of the children of Israel.
- American Standard Version (ASV)
- that all the people returned to the camp to Joshua at Makkedah in peace: none moved his tongue against any of the children of Israel.
- Bible in Basic English (BBE)
- All the people went back to Joshua to the tent-circle at Makkedah in peace: and no one said a word against the children of Israel.
- Darby Translation (DBY)
- and all the people returned to the camp to Joshua, at Makkedah, in peace; none moved his tongue against the children of Israel.
- Webster's Bible (WBS)
- And all the people returned to the camp to Joshua at Makkedah in peace: none moved his tongue against any of the children of Israel.
- Young's Literal Translation (YLT)
- that all the people turn back to the camp, unto Joshua, [at] Makkedah, in peace; none moved sharply his tongue against the sons of Israel.
Read in context
- 19మీ దేవు డైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించియున్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరల వెళ్లనీయకుండ మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటివారిని కొట్టివేయుడనెను.
- 20వారు బొత్తిగా నశించువరకు యెహోషువయు ఇశ్రా యేలీయులును బహు జనసంహారముచేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్నవారు ప్రాకారముగల పట్టణములలో చొచ్చిరి.
- 21జనులందరు మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాటయైన ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను.
- 22యెహోషువఆ గుహకు అడ్డము తీసివేసి గుహలోనుండి ఆ అయిదుగురు రాజులను నాయొద్దకు తీసికొనిరండని చెప్పగా
- 23వారు ఆలాగు చేసి, యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నయిదుగురిని ఆ గుహలోనుండి అతనియొద్దకు తీసికొని వచ్చిరి.
Cross references
- Exodus 11:7 నిర్గమకాండము 11:7యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.
- Isaiah 54:17 యెషయా 54:17నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగు చున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.
- Isaiah 57:4 యెషయా 57:4మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?
Original words (Hebrew)
- people · H5971עַם ʻam
- returned · H7725שׁוּב shûwb
- camp · H4264מַחֲנֶה machăneh
- Joshua · H3091יְהוֹשׁוּעַ Yᵉhôwshûwaʻ
- Makkedah · H4719מַקֵּדָה Maqqêdâh
- peace · H7965שָׁלוֹם shâlôwm
- moved · H2782חָרַץ chârats
- tongue · H3956לָשׁוֹן lâshôwn
- any · H376אִישׁ ʼîysh
- children · H1121בֵּן bên
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl