Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 10 · verse 22

Joshua 10:22 in Telugu

యెహోషువఆ గుహకు అడ్డము తీసివేసి గుహలోనుండి ఆ అయిదుగురు రాజులను నాయొద్దకు తీసికొనిరండని చెప్పగా

Yehoshuvaaa guhaku addamu teesivesi guhalonundi aa ayiduguru raajulanu naayoddaku teesikonirandani cheppagaa

Joshua 10:22 in English

King James Version (KJV)
Then said Joshua, Open the mouth of the cave, and bring out those five kings unto me out of the cave.
World English Bible (WEB)
Then Joshua said, “Open the cave entrance, and bring those five kings out of the cave to me.”
American Standard Version (ASV)
Then said Joshua, Open the mouth of the cave, and bring forth those five kings unto me out of the cave.
Bible in Basic English (BBE)
Then Joshua said, Take away the stones from the mouth of the hole in the rock, and make those five kings come out to me.
Darby Translation (DBY)
And Joshua said, Open the mouth of the cave, and bring forth to me those five kings out of the cave.
Webster's Bible (WBS)
Then said Joshua, Open the mouth of the cave, and bring those five kings to me out of the cave.
Young's Literal Translation (YLT)
And Joshua saith, 'Open ye the mouth of the cave, and bring out unto me these five kings from the cave;'

Read in context

  1. 20వారు బొత్తిగా నశించువరకు యెహోషువయు ఇశ్రా యేలీయులును బహు జనసంహారముచేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్నవారు ప్రాకారముగల పట్టణములలో చొచ్చిరి.
  2. 21జనులందరు మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాటయైన ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను.
  3. 22యెహోషువఆ గుహకు అడ్డము తీసివేసి గుహలోనుండి ఆ అయిదుగురు రాజులను నాయొద్దకు తీసికొనిరండని చెప్పగా
  4. 23వారు ఆలాగు చేసి, యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నయిదుగురిని ఆ గుహలోనుండి అతనియొద్దకు తీసికొని వచ్చిరి.
  5. 24వారు ఆ రాజు లను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసికొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరిని పిలి పించి, తనతో యుద్ధమునకు వెళ్లివచ్చిన యోధుల అధిపతు లతోమీరు దగ్గరకు రండి; ఈ రాజుల మెడలమీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడలమీద తమ పాదములనుంచిరి.
Read all of Joshua 10

Cross references

Original words (Hebrew)

Joshua 10:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.