Joshua · chapter 10 · verse 29
Joshua 10:29 in Telugu
యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయు లందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి.
Yehoshuvayu atanito kooda ishraayeleeyu landarunu makkedaanundi libnaaku vachchi libnaa vaarito yuddhamuchesiri.
Joshua 10:29 in English
- King James Version (KJV)
- Then Joshua passed from Makkedah, and all Israel with him, unto Libnah, and fought against Libnah:
- World English Bible (WEB)
- Joshua passed from Makkedah, and all Israel with him, to Libnah, and fought against Libnah.
- American Standard Version (ASV)
- And Joshua passed from Makkedah, and all Israel with him, unto Libnah, and fought against Libnah:
- Bible in Basic English (BBE)
- Then Joshua and all Israel with him went on from Makkedah and came to Libnah, and made an attack on it;
- Darby Translation (DBY)
- And Joshua passed, and all Israel with him, from Makkedah to Libnah, and fought against Libnah.
- Webster's Bible (WBS)
- Then Joshua passed from Makkedah, and all Israel with him, to Libnah, and fought against Libnah:
- Young's Literal Translation (YLT)
- And Joshua passeth over, and all Israel with him, from Makkedah [to] Libnah, and fighteth with Libnah;
Read in context
- 27ప్రొద్దు గ్రుంకు సమయమున యెహోషువ సెలవియ్యగా జనులు చెట్లమీదనుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహద్వార మున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటివరకున్నవి.
- 28ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతముచేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను; యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను.
- 29యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయు లందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి.
- 30యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను.
- 31అంతట యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును లిబ్నానుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషువారితో యుద్ధముచేయగా
Cross references
- Joshua 21:13 యెహోషువ 21:13యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నర హంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును
- Joshua 15:42 యెహోషువ 15:42లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నానెసీబు
- Joshua 8:29 యెహోషువ 8:29యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకు చున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.
- Jeremiah 52:1 యిర్మీయా 52:1సిద్కియా యేలనారంభించినప్పుడు అతడు ఇరువది యొక్క సంవత్సరములవాడు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను, అతని తల్లిపేరు హమూటలు; ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె.
- Joshua 8:2 యెహోషువ 8:2నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు; అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటు గాండ్ల నుంచుము.
- Joshua 10:28 యెహోషువ 10:28ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతముచేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను; యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను.
- 2 Kings 8:22 2 రాజులు 8:22అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయ మందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.
- Joshua 12:15 యెహోషువ 12:15అదుల్లాము రాజు, మక్కేదా రాజు,
- Joshua 6:21 యెహోషువ 6:21వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరిని యెద్దులను గొఱ్ఱెలను గాడిదలను ఆ పట్ట ణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి.
- Numbers 33:20 సంఖ్యాకాండము 33:20రిమ్మోను పారె సులోనుండి బయలు దేరి లిబ్నాలో దిగిరి.
- 2 Kings 19:8 2 రాజులు 19:8అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.