Joshua · chapter 10 · verse 31
Joshua 10:31 in Telugu
అంతట యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును లిబ్నానుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషువారితో యుద్ధముచేయగా
Antata yehoshuvayu atanito kooda ishraa yeleeyulandarunu libnaanundi laakeeshuku vachchi daani daggara digi laakeeshuvaarito yuddhamucheyagaa
Joshua 10:31 in English
- King James Version (KJV)
- And Joshua passed from Libnah, and all Israel with him, unto Lachish, and encamped against it, and fought against it:
- World English Bible (WEB)
- Joshua passed from Libnah, and all Israel with him, to Lachish, and encamped against it, and fought against it.
- American Standard Version (ASV)
- And Joshua passed from Libnah, and all Israel with him, unto Lachish, and encamped against it, and fought against it:
- Bible in Basic English (BBE)
- Then Joshua and all Israel with him went on from Libnah to Lachish, and took up their position against it and made an attack on it,
- Darby Translation (DBY)
- And Joshua passed, and all Israel with him, from Libnah to Lachish, and encamped against it, and fought against it.
- Webster's Bible (WBS)
- And Joshua passed from Libnah, and all Israel with him, to Lachish, and encamped against it, and fought against it:
- Young's Literal Translation (YLT)
- And Joshua passeth over, and all Israel with him, from Libnah to Lachish, and encampeth against it, and fighteth against it;
Read in context
- 29యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయు లందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి.
- 30యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను.
- 31అంతట యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును లిబ్నానుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషువారితో యుద్ధముచేయగా
- 32యెహోవా లాకీషును ఇశ్రాయేలీయులచేతికి అప్పగించెను. వారు రెండవ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసి నట్లే దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాత హతము చేసిరి.
- 33లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతముచేసెను.
Cross references
- Joshua 10:3 యెహోషువ 10:3హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును,
- Joshua 10:5 యెహోషువ 10:5కాబట్టి అమోరీయుల అయిదుగురురాజులను, అనగా యెరూష లేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని, తామును తమ సేనలన్నియు బయలుదేరి, గిబియోను ముందర దిగి, గిబియోనీయులతో యుద్ధముచేసిరి.
- 2 Chronicles 11:9 2 దినవృత్తాంతములు 11:9లాకీషు, అజేకా,
- Micah 1:13 మీకా 1:13లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుఱ్ఱములను కట్టుడి; ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమకారణముగా ఉండును.
- Isaiah 37:8 యెషయా 37:8అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.
- 2 Kings 19:8 2 రాజులు 19:8అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.
- Joshua 12:11 యెహోషువ 12:11లాకీషు రాజు, ఎగ్లోను రాజు,
- Joshua 15:39 యెహోషువ 15:39లాకీషు బొస్కతు ఎగ్లోను