Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 10 · verse 33

Joshua 10:33 in Telugu

లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతముచేసెను.

Laakeeshuku sahaayamu cheyutaku gejeru raajaina horaamu raagaa yehoshuva nishsheshamugaa atanini atani janulanu hatamuchesenu.

Joshua 10:33 in English

King James Version (KJV)
Then Horam king of Gezer came up to help Lachish; and Joshua smote him and his people, until he had left him none remaining.
World English Bible (WEB)
Then Horam king of Gezer came up to help Lachish; and Joshua struck him and his people, until he had left him no one remaining.
American Standard Version (ASV)
Then Horam king of Gezer came up to help Lachish; and Joshua smote him and his people, until he had left him none remaining.
Bible in Basic English (BBE)
Then Horam, king of Gezer, came up to the help of Lachish; and Joshua overcame him and his people, putting all of them to death.
Darby Translation (DBY)
Then Horam king of Gezer came up to help Lachish; and Joshua smote him and his people, until he had left him none remaining.
Webster's Bible (WBS)
Then Horam king of Gezer came up to help Lachish; and Joshua smote him and his people, until he had left him none remaining.
Young's Literal Translation (YLT)
Than hath Horam king of Gezer come up to help Lachish, and Joshua smiteth him and his people, till he hath not left to him a remnant.

Read in context

  1. 31అంతట యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును లిబ్నానుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషువారితో యుద్ధముచేయగా
  2. 32యెహోవా లాకీషును ఇశ్రాయేలీయులచేతికి అప్పగించెను. వారు రెండవ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసి నట్లే దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాత హతము చేసిరి.
  3. 33లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతముచేసెను.
  4. 34అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును లాకీషునుండి ఎగ్లోనునకును వచ్చి దానియెదుట దిగి దాని నివాసులతో యుద్ధముచేసి
  5. 35ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలో నున్నవారి నందరిని ఆ దినము నిర్మూలముచేసెను.
Read all of Joshua 10

Cross references

Original words (Hebrew)

Joshua 10:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.