Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 10 · verse 34

Joshua 10:34 in Telugu

అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును లాకీషునుండి ఎగ్లోనునకును వచ్చి దానియెదుట దిగి దాని నివాసులతో యుద్ధముచేసి

Appudu yehoshuvayu atanito kooda ishraayeleeyulandarunu laakeeshunundi eglonunakunu vachchi daaniyeduta digi daani nivaasulato yuddhamuchesi

Joshua 10:34 in English

King James Version (KJV)
And from Lachish Joshua passed unto Eglon, and all Israel with him; and they encamped against it, and fought against it:
World English Bible (WEB)
Joshua passed from Lachish, and all Israel with him, to Eglon; and they encamped against it and fought against it.
American Standard Version (ASV)
And Joshua passed from Lachish, and all Israel with him, unto Eglon; and they encamped against it, and fought against it;
Bible in Basic English (BBE)
And Joshua and all Israel with him went on from Lachish to Eglon: and they took up their position against it and made an attack on it;
Darby Translation (DBY)
And Joshua, and all Israel with him, passed from Lachish to Eglon; and they encamped against it, and fought against it.
Webster's Bible (WBS)
And from Lachish Joshua passed to Eglon, and all Israel with him; and they encamped against it, and fought against it:
Young's Literal Translation (YLT)
And Joshua passeth over, and all Israel with him, from Lachish to Eglon, and they encamp against it, and fight against it,

Read in context

  1. 32యెహోవా లాకీషును ఇశ్రాయేలీయులచేతికి అప్పగించెను. వారు రెండవ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసి నట్లే దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాత హతము చేసిరి.
  2. 33లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతముచేసెను.
  3. 34అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును లాకీషునుండి ఎగ్లోనునకును వచ్చి దానియెదుట దిగి దాని నివాసులతో యుద్ధముచేసి
  4. 35ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలో నున్నవారి నందరిని ఆ దినము నిర్మూలముచేసెను.
  5. 36అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును ఎగ్లోనునుండి హెబ్రోనుమీదికి పోయి దాని జనులతో యుద్ధముచేసి
Read all of Joshua 10

Cross references

Original words (Hebrew)

Joshua 10:34 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.