Joshua · chapter 10 · verse 43
Joshua 10:43 in Telugu
తరువాత యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి.
Taruvaata yehoshuvayu atanitokooda ishraayeleeyulandarunu gilgaaluloni paalemunaku tirigi vachchiri.
Joshua 10:43 in English
- King James Version (KJV)
- And Joshua returned, and all Israel with him, unto the camp to Gilgal.
- World English Bible (WEB)
- Joshua returned, and all Israel with him, to the camp to Gilgal.
- American Standard Version (ASV)
- And Joshua returned, and all Israel with him, unto the camp to Gilgal.
- Bible in Basic English (BBE)
- Then Joshua and all Israel with him went back to their tents at Gilgal.
- Darby Translation (DBY)
- And Joshua returned, and all Israel with him, to the camp, to Gilgal.
- Webster's Bible (WBS)
- And Joshua returned, and all Israel with him, to the camp in Gilgal.
- Young's Literal Translation (YLT)
- and Joshua turneth back, and all Israel with him, unto the camp at Gilgal.
Read in context
- 41కాదేషు బర్నేయ మొదలుకొని గాజావరకు గిబియోనువరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను.
- 42ఇశ్రా యేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల నంద రిని వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టు కొనెను.
- 43తరువాత యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి.
Cross references
- Joshua 10:15 యెహోషువ 10:15అప్పుడు యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి.
- Joshua 4:19 యెహోషువ 4:19మొదటి నెల పదియవ తేదిని జనులు యొర్దానులోనుండి యెక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా
- 1 Samuel 11:14 1 సమూయేలు 11:14మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా