1 Samuel · chapter 11 · verse 14
1 Samuel 11:14 in Telugu
మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా
Manamu gilgaalunaku velli raajyaparipaalana paddhatini marala sthaapinchukondamu randani cheppi samooyelu janulanu piluvagaa
1 Samuel 11:14 in English
- King James Version (KJV)
- Then said Samuel to the people, Come, and let us go to Gilgal, and renew the kingdom there.
- World English Bible (WEB)
- Then Samuel said to the people, “Come! Let’s go to Gilgal, and renew the kingdom there.”
- American Standard Version (ASV)
- Then said Samuel to the people, Come, and let us go to Gilgal, and renew the kingdom there.
- Bible in Basic English (BBE)
- Then Samuel said to the people, Come, let us go to Gilgal and there make the kingdom strong in the hands of Saul.
- Darby Translation (DBY)
- And Samuel said to the people, Come and let us go to Gilgal, and renew the kingdom there.
- Webster's Bible (WBS)
- Then said Samuel to the people, Come, and let us go to Gilgal, and renew the kingdom there.
- Young's Literal Translation (YLT)
- And Samuel saith unto the people, 'Come and we go to Gilgal, and renew the kingdom there;'
Read in context
- 12జనులుసౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి? మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని సమూయేలుతో అనగా
- 13సౌలునేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దనెను.
- 14మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా
- 15జనులందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి, యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరును అక్కడ బహుగా సంతోషించిరి.
Cross references
- 1 Samuel 10:8 1 సమూయేలు 10:8నాకంటె ముందు నీవు గిల్గాలునకు వెళ్లగా, దహనబలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీయొద్దకు దిగి వత్తును; నేను నీయొద్దకు వచ్చి నీవు చేయవలసినదానిని నీకు తెలియజేయువరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను.
- 1 Samuel 7:16 1 సమూయేలు 7:16ఏటేట అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను.
- 1 Samuel 10:24–25 1 సమూయేలు 10:24–25అప్పుడు సమూయేలుజనులందరిలో యెహోవా ఏర్పరచినవానిని మీరు చూచి తిరా? జనులందరిలో అతనివంటివాడొకడును లేడని చెప్పగా, జనులందరు బొబ్బలు పెట్టుచురాజు చిరంజీవి యగుగాక అని కేకలువేసిరి. తరువాత సమూయేలు రాజ్యపాలనపద్ధతిని జనులకు వినిపించి, ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతట సమూయేలు జనులందరిని వారి వారి ఇండ్లకు పంపివేసెను.
- 1 Samuel 5:3 1 సమూయేలు 5:3అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి.
- 1 Chronicles 12:38–39 1 దినవృత్తాంతములు 12:38–39ఇశ్రాయేలులో కడమ వారందరును ఏకమనస్కులై దావీదును రాజుగా నియ మింపవలెనని కోరియుండిరి. వారి సహోదరులు వారికొరకు భోజనపదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతోకూడ అచ్చట మూడు దినములుండి అన్న పానములు పుచ్చుకొనిరి.