Joshua · chapter 12 · verse 10
Joshua 12:10 in Telugu
హెబ్రోను రాజు, యర్మూతు రాజు,
Hebronu raaju, yarmootu raaju,
Joshua 12:10 in English
- King James Version (KJV)
- The king of Jerusalem, one; the king of Hebron, one;
- World English Bible (WEB)
- the king of Jerusalem, one; the king of Hebron, one;
- American Standard Version (ASV)
- the king of Jerusalem, one; the king of Hebron, one;
- Bible in Basic English (BBE)
- The king of Jerusalem, one; the king of Hebron, one;
- Darby Translation (DBY)
- the king of Jerusalem, one; the king of Hebron, one;
- Webster's Bible (WBS)
- The king of Jerusalem, one; the king of Hebron, one;
- Young's Literal Translation (YLT)
- The king of Jerusalem, one; The king of Hebron, one;
Read in context
- 8మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయు లను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టు కొనిరి. వారెవరనగా యెరికో రాజు
- 9బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు,
- 10హెబ్రోను రాజు, యర్మూతు రాజు,
- 11లాకీషు రాజు, ఎగ్లోను రాజు,
- 12గెజెరు రాజు, దెబీరు రాజు,
Cross references
- Joshua 10:23 యెహోషువ 10:23వారు ఆలాగు చేసి, యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నయిదుగురిని ఆ గుహలోనుండి అతనియొద్దకు తీసికొని వచ్చిరి.
- Joshua 10:3 యెహోషువ 10:3హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును,
- Joshua 10:36–37 యెహోషువ 10:36–37అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును ఎగ్లోనునుండి హెబ్రోనుమీదికి పోయి దాని జనులతో యుద్ధముచేసి దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతముచేసిరి. అతడు ఎగ్లో నుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరిని నిర్మూ లము చేసెను.