Joshua · chapter 12 · verse 16
Joshua 12:16 in Telugu
బేతేలు రాజు, తప్పూయ రాజు,
Betelu raaju, tappooya raaju,
Joshua 12:16 in English
- King James Version (KJV)
- The king of Makkedah, one; the king of Beth-el, one;
- World English Bible (WEB)
- the king of Makkedah, one; the king of Bethel, one;
- American Standard Version (ASV)
- the king of Makkedah, one; the king of Beth-el, one;
- Bible in Basic English (BBE)
- The king of Makkedah, one; the king of Beth-el, one;
- Darby Translation (DBY)
- the king of Makkedah, one; the king of Bethel, one;
- Webster's Bible (WBS)
- The king of Makkedah, one; the king of Beth-el, one;
- Young's Literal Translation (YLT)
- The king of Mekkedah, one; The king of Beth-El, one;
Read in context
- 14అరాదు రాజు, లిబ్నా రాజు,
- 15అదుల్లాము రాజు, మక్కేదా రాజు,
- 16బేతేలు రాజు, తప్పూయ రాజు,
- 17హెపెరు రాజు, ఆఫెకు రాజు,
- 18లష్షారోను రాజు, మాదోను రాజు,
Cross references
- Joshua 10:28 యెహోషువ 10:28ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతముచేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను; యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను.
- Judges 1:22 న్యాయాధిపతులు 1:22యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వారికి తోడైయుండెను.
- Joshua 8:17 యెహోషువ 8:17ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక డును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండ లేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రా యేలీయులను తరుమబోయి యుండిరి.
- Genesis 12:8 ఆదికాండము 12:8అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
- Genesis 28:19 ఆదికాండము 28:19మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.