Joshua · chapter 8 · verse 17
Joshua 8:17 in Telugu
ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక డును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండ లేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రా యేలీయులను తరుమబోయి యుండిరి.
Ishraayeleeyulanu tarumutaku ponivaadoka dunu haayilonegaani betelulonegaani migiliyunda ledu. Vaaru gavini veyaka pattanamunu vidichi ishraa yeleeyulanu tarumaboyi yundiri.
Joshua 8:17 in English
- King James Version (KJV)
- And there was not a man left in Ai or Beth-el, that went not out after Israel: and they left the city open, and pursued after Israel.
- World English Bible (WEB)
- There was not a man left in Ai or Bethel who didn’t go out after Israel. They left the city open, and pursued Israel.
- American Standard Version (ASV)
- And there was not a man left in Ai or Beth-el, that went not out after Israel: and they left the city open, and pursued after Israel.
- Bible in Basic English (BBE)
- There was not a man in Ai and Beth-el who did not go out after Israel; and the town was open and unwatched while they went after Israel.
- Darby Translation (DBY)
- And not a man remained in Ai and Bethel that went not out after Israel; and they left the city open, and pursued after Israel.
- Webster's Bible (WBS)
- And there was not a man left in Ai, or Beth-el that went not out after Israel: and they left the city open, and pursued Israel.
- Young's Literal Translation (YLT)
- and there hath not been left a man in Ai and Bethel who hath not gone out after Israel, and they leave the city open, and pursue after Israel.
Read in context
- 15యెహోషువయు ఇశ్రాయేలీయులంద రును వారి యెదుట నిలువలేక ఓడిపోయినవారైనట్టు అరణ్యమార్గముతట్టు పారిపోయినప్పుడు
- 16వారిని ఆతుర ముగా తరుముటకై హాయిలోనున్న జనులందరు కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి.
- 17ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక డును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండ లేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రా యేలీయులను తరుమబోయి యుండిరి.
- 18అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనునీవు చేతపట్టు కొనిన యీటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతి కప్పగింతును, అంతట యెహోషువ తన చేతనున్న యీటెను ఆ పట్టణమువైపు చాపెను.
- 19అతడు తన చెయ్యి చాపగా పొంచియున్నవారు మాటులోనుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి.
Cross references
- Isaiah 19:11–13 యెషయా 19:11–13ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకధిపతియగు యెహోవా ఐగుప్తునుగూర్చి నిర్ణయించినదానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా? సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి
- Job 5:13 యోబు 5:13జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును
- Joshua 11:20 యెహోషువ 11:20వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనముచేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచియుండెను.
- Deuteronomy 2:30 ద్వితీయోపదేశకాండము 2:30అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్ల నిచ్చు టకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను.
- Joshua 8:24–25 యెహోషువ 8:24–25బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కూలక మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రా యేలీయులందరు హాయియొద్దకు తిరిగివచ్చి దానిని కత్తి వాతను నిర్మూలము చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషు లందరు పండ్రెండు వేలమంది.
- Joshua 8:3 యెహోషువ 8:3యెహోషువయు యోధు లందరును హాయిమీదికి పోవలెననియుండగా, యెహో షువ పరాక్రమముగల ముప్పదివేల శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి
Original words (Hebrew)
- man · H376אִישׁ ʼîysh
- left · H7604שָׁאַר shâʼar
- Ai · H5857עַי ʻAy
- Beth-el · H1008בֵּית־אֵל Bêyth-ʼÊl
- out · H3318יָצָא yâtsâʼ
- after · H310אַחַר ʼachar
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- left · H5800עָזַב ʻâzab
- city · H5892עִיר ʻîyr
- open · H6605פָּתַח pâthach
- pursued · H7291רָדַף râdaph
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl