Joshua · chapter 12 · verse 19
Joshua 12:19 in Telugu
హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు,
Haasoru raaju, shimronmeronu raaju,
Joshua 12:19 in English
- King James Version (KJV)
- The king of Madon, one; the king of Hazor, one;
- World English Bible (WEB)
- the king of Madon, one; the king of Hazor, one;
- American Standard Version (ASV)
- the king of Madon, one; the king of Hazor, one;
- Bible in Basic English (BBE)
- The king of Madon, one; the king of Hazor, one;
- Darby Translation (DBY)
- the king of Madon, one; the king of Hazor, one;
- Webster's Bible (WBS)
- The king of Madon, one; the king of Hazor, one;
- Young's Literal Translation (YLT)
- The king of Madon, one; The king of Hazor, one;
Read in context
- 17హెపెరు రాజు, ఆఫెకు రాజు,
- 18లష్షారోను రాజు, మాదోను రాజు,
- 19హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు,
- 20అక్షాపు రాజు, తానాకు రాజు,
- 21మెగిద్దో రాజు, కెదెషు రాజు.
Cross references
- Joshua 11:1 యెహోషువ 11:1హాసోరు రాజైన యాబీను జరిగినవాటినిగూర్చి విని మాదోనురాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును
- Joshua 11:10–11 యెహోషువ 11:10–11ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతముచేసిరి. ఎవరును తప్పించుకొనకుండ యెహోషువ వారినందరిని నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను.
- Judges 4:2 న్యాయాధిపతులు 4:2యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీనుచేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా.