Joshua · chapter 12 · verse 21
Joshua 12:21 in Telugu
మెగిద్దో రాజు, కెదెషు రాజు.
Megiddo raaju, kedeshu raaju.
Joshua 12:21 in English
- King James Version (KJV)
- The king of Taanach, one; the king of Megiddo, one;
- World English Bible (WEB)
- the king of Taanach, one; the king of Megiddo, one;
- American Standard Version (ASV)
- the king of Taanach, one; the king of Megiddo, one;
- Bible in Basic English (BBE)
- The king of Taanach, one; the king of Megiddo, one;
- Darby Translation (DBY)
- the king of Taanach, one; the king of Megiddo, one;
- Webster's Bible (WBS)
- The king of Taanach, one; the king of Megiddo, one;
- Young's Literal Translation (YLT)
- The king of Taanach, one; The king of Megiddo, one;
Read in context
- 19హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు,
- 20అక్షాపు రాజు, తానాకు రాజు,
- 21మెగిద్దో రాజు, కెదెషు రాజు.
- 22కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు,
- 23గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు,
Cross references
- Joshua 17:11 యెహోషువ 17:11ఇశ్శాఖారీయుల ప్రదేశములోను ఆషేరీయుల ప్రదేశ ములోను బేత్షెయాను దాని పురములును ఇబ్లెయామును దాని పురములును దోరు నివాసులును దాని పురములును ఏన్దోరు నివాసులును దాని పురములును తానాకు నివాసులును దాని పురములును మెగిద్దో నివాసులును దాని పురములును, అనగా మూడు కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి యున్నది.
- 1 Kings 4:12 1 రాజులు 4:12మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దో యును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రె యేలు దగ్గరనున్న సారెతానుండి బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలావరకును యొక్నెయాము అవ తలి స్థలమువరకును వ్యాపించుచున్నది.
- 2 Kings 23:29–30 2 రాజులు 23:29–30అతని దినముల యందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరురాజుతో యుద్ధముచేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను. అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూష లేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహో యాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.
- Judges 5:19 న్యాయాధిపతులు 5:19రాజులు వచ్చి యుద్ధముచేసిరి. మెగిద్దో కాలువలయొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధముచేసిరి.