Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 31 · verse 49

Genesis 31:49 in Telugu

అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము,

Antata laabaanu neevu naa kumaartelanu baadha pettinanu, naa kumaartelanu gaaka yitara streelanu pendli chesikoninanu, choodumu,

Genesis 31:49 in English

King James Version (KJV)
And Mizpah; for he said, The LORD watch between me and thee, when we are absent one from another.
World English Bible (WEB)
and Mizpah, for he said, “The LORD watch between me and you, when we are absent one from another.
American Standard Version (ASV)
and Mizpah, for he said, Jehovah watch between me and thee, when we are absent one from another.
Bible in Basic English (BBE)
And Mizpah, for he said, May the Lord keep watch on us when we are unable to see one another's doings.
Darby Translation (DBY)
— and Mizpah; for he said, Let Jehovah watch between me and thee, when we shall be hidden one from another:
Webster's Bible (WBS)
And Mizpah; for he said, The LORD watch between me and thee, when we are absent one from another.
Young's Literal Translation (YLT)
Mizpah also, for he said, 'Jehovah doth watch between me and thee, for we are hidden one from another;

Read in context

  1. 47లాబాను దానికి యగర్‌ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.
  2. 48లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.
  3. 49అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము,
  4. 50మనయొద్ద ఎవరును లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను.
  5. 51మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము.
Read all of Genesis 31

Cross references

Original words (Hebrew)

Genesis 31:49 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.