Joshua · chapter 15 · verse 2
Joshua 15:2 in Telugu
దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రతీరమున దక్షిణదిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను.
Dakshinamuna vaari sarihaddu uppu samudrateeramuna dakshinadisha choochuchunna akhaatamu modalukoni vyaapinchenu.
Joshua 15:2 in English
- King James Version (KJV)
- And their south border was from the shore of the salt sea, from the bay that looketh southward:
- World English Bible (WEB)
- Their south border was from the uttermost part of the Salt Sea, from the bay that looks southward;
- American Standard Version (ASV)
- And their south border was from the uttermost part of the Salt Sea, from the bay that looketh southward;
- Bible in Basic English (BBE)
- Their south limit was from the farthest part of the Salt Sea, from the inlet looking to the south:
- Darby Translation (DBY)
- And their southern border was from the end of the salt sea, from the tongue that turns southward;
- Webster's Bible (WBS)
- And their south border was from the shore of the salt-sea, from the bay that looketh southward:
- Young's Literal Translation (YLT)
- and to them the south border is at the extremity of the salt sea, from the bay which is looking southward;
Read in context
- 1యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్లవలన వచ్చినవంతు ఎదోము సరి హద్దువరకును, అనగా దక్షిణదిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను.
- 2దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రతీరమున దక్షిణదిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను.
- 3అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీనువరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోనువరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయువైపు తిరిగి
- 4అస్మోనువరకు సాగి ఐగుప్తు ఏటివరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రమువరకు వ్యాపించెను, అది మీకు దక్షిణపు సరిహద్దు.
Cross references
- Ezekiel 47:8 యెహెజ్కేలు 47:8అప్పుడాయన నాతో ఇట్లనెను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపునీళ్లు మంచినీళ్లు అగును.
- Isaiah 11:15 యెషయా 11:15మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును.
- Genesis 14:3 ఆదికాండము 14:3వీరందరు ఉప్పు సముద్రమైన సిద్దీములోయలో ఏకముగా కూడి
- Joshua 3:16 యెహోషువ 3:16పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్ర మునకు పారునవి బొత్తిగా ఆపబడెను.
- Ezekiel 47:18 యెహెజ్కేలు 47:18తూర్పుదిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉండును; సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రమువరకు దాని కొలువ వలెను; ఇది మీకు తూర్పు సరిహద్దు.
- Numbers 34:3 సంఖ్యాకాండము 34:3మీరు ప్రవేశించుచుండగా, మీ దక్షిణదిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు, అనగా